Learn, Sing & Share Mobile App (తెలుగు)
Abhinandana

Abhinandana

Language: Telugu

Release Year: 1988

Tracks: 3

Sing this album on the SingBae App

Google Play

Song Tracks

1.Ade Neevu Ade Nenu...

Singer: S.P.Balasubrahmanyam

240 min
2.Manchu Kurise

Singer: S.P.Balasubrahmanyam,S.Janaki

240 min
3.Rangulalo Kalavo

Singer: S.P.Balasubrahmanyam,S.Janaki

240 min

Lyrics: Ade Neevu Ade Nenu...

■ Male (M)■ Female (F)■ Chorus (C)
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటీ..
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యూటన్ గ్రావిటీ..
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటీ..
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యూటన్ గ్రావిటీ...
నువు పుట్టక ముందీ లోకం చీకటి..
నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటీ....
నీ అందం మొత్తం...
ఓ... బుక్కు గ రాస్తే ఆకాశం...
ఓహొ... నీ సొగసుని మొత్తం...
ఓ... బంతిగా చేస్తే భూగోళం...
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటీ...
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యూటన్ గ్రావిటీ ....
నువు పుట్టక ముందీ లోకం చీకటి...
నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటీ…....
సెల్ఫీ తీస్తున్న నిన్ను చూస్తూ కెమెరా కన్ను..
క్లిక్కే కొట్టడమే మర్చిపోతుందే..
స్పైసీ చూపుల్తో అట్టా చెంపల్ కొరికేస్తే నువ్వు....
ఐఫోన్.. ఆపిల్ సింబల్ గుర్తొస్తోందే...
కాఫీ డే లొ విన్న సూఫీ మ్యూజిక్ లా...
ఘుమ్మ ఘుమ్మంధి నీ అందం ఒక్కోటి..
దేశం బోర్డర్లోని ఆసం సోల్జర్ లా...
కాటుక కళ్ళ కలలకు నువ్వే సెక్యురిటీ...
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటి...
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యూటన్ గ్రావిటీ..
నువు పుట్టక ముందీ లోకం చీకటి..
నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటీ..
సన్నా..నడుమొంపుల్లోనా సగమై ఆ చందమామ.
భలేగా…లెఫ్టు రైటు సెట్టిల్ అయ్యిందే..
మ్యాన్లీ…కనుపాపల్లోన మండే ఓ ఫూజియామ....
లావా…వరదల్లె చుట్టు ముడుతోందే....
పిల్ల…నువ్వే గాని నేపాల్ లొ పుట్టుంటే.
ఎవరెస్ట్…మౌంటైన్నయినా హీట్ ఎక్కిస్తావే..
ఆడీ కార్ సున్నల్లాగా నువ్వు నేను పెనవేస్తే..
చూసే కళ్ళు పట్ట పగలే ఫ్లడ్ లైట్స్ అవుతాయే..
దివినుంచి దిగివచ్చావా…ఆపిల్ బ్యూటీ ...
నిన్ను చూసి కనిపెట్టాడ…న్యూటన్ గ్రావిటీ...
నువు పుట్టక ముందీ లోకం చీకటి..
నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయ్యిందా ఏమిటీ..

Cast & Crew

S.P.Charan

S.P.Charan

Singer
Dulquer Salmaan

Dulquer Salmaan

Actor
Mrunal Thakur

Mrunal Thakur

Actor
Vishal Chandrasekhar

Vishal Chandrasekhar

Music Director
Ramya Behara

Ramya Behara

Singer